మరీ గింత గలీజా!? కేటీఆర్ చివరి దిగజారు ప్రచారం షురూ! కాంగ్రెస్ ఓడితే .. సర్కార్ కూడా పడిపోతుందనేలా చీప్ కామెంట్స్! మూడేళ్లు ఆగేలా లేరట… బీఆరెస్‌దే అధికారం అంటూ వ్యాఖ్యలు.. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం కేటీఆర్ వక్రబుద్దులు.. వంకర టింకర మాటలు
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: రాన్రాను రాజు గుర్రం గాడిదైంది. అప్పట్లో మనం అనుకున్నాం కేటీఆర్ గురించి. ఇప్పుడు అంతకు మించే అయి కూర్చున్నడాయన. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఆయన మాట్లాడిన మాటలు మరీ గలీజుగా, దిగజారుడుకే…
