Tag: #jubileehillresult #ktr #kcr #cmrevanthreddy #naveenyadav #brs

సెంటిమెంట్ జాన్తా నై.. సానుభూతీ జాన్తా నై… కేటీఆర్ అహంకారానికి గుడ్ బై! కేసీఆర్ దొర‌త‌నానికీ బై బై!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒక్క జూబ్లీహిల్స్ రాజ‌కీయంగా ఎన్నో మ‌లుపులు తిప్పుతుంద‌నుకున్నారు. అంతా అనుకున్న‌ట్టే మ‌లుపులు తిప్పింది. మెరుపులూ మెరిపించింది. క‌ళ్లు బైర్లు క‌మ్మేలా కూడా చేసింది. అనుమానం, అపోహ పొర‌లు తొల‌గించేసింది. ఈ ఎన్నిక స‌ర్కార్‌కు రెఫ‌రెండ‌మ‌న్నారు. మేమే గెలుస్తున్నాం చూడు…