Pro:మంత్రుల పీఆర్వోలకు ఇంత నిర్లక్ష్యమా..? చావకముందే చంపి సంతాప ప్రకటనలా..? తాజాగా ఎర్రబెల్లి పీఆర్వోదీ అదే దారి…
మంత్రుల కన్నా.. వాళ్ల పీఆర్వోలు మరింత బీజీగా ఉంటున్నారా? లేకపోతే మరీ అత్యుత్సాహం ప్రదర్శించి ఓవర్ స్మార్ట్‌గా వెళ్తున్నారా తెలియదు కానీ.. వీరి చర్యలు వల్ల మంత్రులకు తలవంపులు తప్పడం లేదు. అసలే మంత్రులకు రోజులు మంచిగా లేవు. ఏదో సందర్భంలో…