ఉంటే పూర్తిగా రాజకీయాల్లో ఉండాలి…లేదా పూర్తిగా జర్నలిస్టుగా ఉండాలి.
తీన్మార్ మల్లన్న ఇది నీకే. నీ గురించే. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాస్వామిక వాదికరుణాకర్ దేశాయి కేతిరెడ్డి తన ఎఫ్‌బీ వాల్‌పై దీన్ని పోస్ట్ చేశాడు. వాడు రాకపాయె… వీడురాకపాయె అని ఎదురు చూడొద్దని కూడా ఆయన హితబోధ చేశాడు. తీన్మార్ మల్లన్న…
