ఓడినా ఇంకా వదలరేంట్రా..? మరీ ఇలా ఇజ్జత్ తీయకండ్రా బాబూ..!!
(దండుగుల శ్రీనివాస్) ఇద్దరికీ సొంత పేపర్లున్నాయి. సొంత టీవీ చానెళ్లూ ఉన్నాయి. ఒకప్పుడు ఇవుంటే ఇక వానంత తోపు లేడన్నమాట. వాళ్లతో పెట్టుకోవడానికే ఉచ్చ పడేది. కానీ ఇప్పుడు నడిచేది సోషల్ మీడియా కాలం. ఎవడినీ వదలడం లేదు. ఏ మాత్రం…
