Tag: #ibrahimpatnammla

కోమ‌టిరెడ్డి దెబ్బ‌కు … ముగ్గురికి షాక్‌..!! కోమ‌టిరెడ్డి ఔట్‌….! మ‌ల్‌రెడ్డి ఇన్‌..!! రాహుల్‌గాంధీ నిర్ణ‌యంతో మారిన విస్త‌ర‌ణ స‌మీక‌ర‌ణ‌..! చివ‌రివ‌ర‌కు పోయి ఆగిపోయిన ఫైల్‌… శ్రీ‌హ‌రి, వివేక్‌, సుద‌ర్శ‌న్‌రెడ్డి పేర్లు ఓకే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌కు నో చెప్పేశాడు రాహుల్‌. అవును… చివ‌రి వ‌ర‌కు వెళ్లిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఫైలు రాజ‌గోపాల్ రెడ్డి పేరు ఉండ‌టంతో నిలిచిపోయింది. దీనికి కార‌ణం రాజ‌గోపాల్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే మంచి సంకేతం వెళ్ల‌ద‌నే రాహుల్ నిర్ణ‌య‌మే.…