Tag: #hydra #kavithaKalvakuntla #cmrevanthreddy #telanganajagruthi

జాగృతి ఒక్క ఆందోళ‌న‌.. స‌ర్కార్ మూడు వైఫ‌ల్యాలు! మ‌ధ్య‌లో పేద ప్ర‌జ‌లే బ‌లిప‌శువులు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇందిర‌మ్మ ఇళ్లు ఎన్ని క‌ట్టించిందో తెల‌వ‌దు గానీ, ఈ స‌ర్కార్‌లో కూల్చ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైంది. అదీ పేద‌ల గుడిసెలు, ఇండ్ల‌నే. పెద్ద‌ల జోలికైతే పోవ‌డం లేదు. రెండేండ్లుగా అది క‌నిపిస్తూనే ఉంది. మేము పెద్ద‌ల ప‌క్షం కూడా కాదు…