బీజేపీ టార్గెట్ కవిత… ఢిల్లీ లిక్కర్ స్కాం పేరిట బద్నాం… ఈడీ నోటీసులంటూ మీడియాలో కథనాలు…. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ట్వీట్ చేసిన కవిత.. తప్పుడు వార్తల మీడియాకు హితవు…
బద్నాం రాజకీయాలకు తెరలేపింది బీజేపీ. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం.. ప్రధాని మోడీ పై తిరుగుబాటు… బీజేపీ యేతర కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు.. జాతీయ పార్టీ స్థాపన నేపథ్యంలో… బీజేపీ కేసీఆర్ పై నజర్ పెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాం…