Tag: #housingscemes #telanganagovt #revanthreddy #kcr #kammamvelugumatla

సొంతింటి నిర్మాణం ..పేదోడి జీవిత‌కాలం! పాల‌కులెవ‌రైనా హౌసింగ్ స్కీములు అట్ట‌ర్ ఫ్లాప్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నేనెక్కాల్సిన రైలు జీవిత‌కాలం లేటు.. ఈ ప్రసిద్ధ వాక్యం ఆరుద్ర రాసిన కావ్యం లోనిది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో రాశారు. కాలం, సమాజం, మనిషి పడే వేదనను ఆయన రైలు…