తలోదిక్కు.. చెరోదారి… ఏడాది సంబురాలు అవసరమా…?
(దండుగుల శ్రీనివాస్) బీఆరెస్‌లో కుటుంబ కలహాలున్నాయి. అవి పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇది ఎవరు కాదన్నా.. రామన్న హరీశ్ ఇంటికి పోయి కౌగిలించుకున్నా.. ఆ గ్యాప్ పెరిగిందని అందరికీ తెలుసు. చెల్లె కవితదో దారి. అన్న రామన్నది అదే అహంకారదోరణి. హరీశ్‌ది కరివేపాకు…