టీఆరెఎస్ సోషల్ మీడియాలో సిద్దిపేట చిచ్చు…
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆరెఎస్ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకునేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేసుకుంటున్నది. దుబ్బాకలో జరిగిన లోపాలను, లోటుపాట్లను సమీక్షించుకుంటున్నది. హరీశ్‌రావు హుజురాబాద్ ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వడంతో సిద్దిపేట్ నుంచే మంత్రాంగాన్ని నడిపిస్తున్నాడు. నేతలను అక్కడికి పిలిపించుకుని…