Tag: #hareeshrao #assemblySessions #brs #kcr #cmRevanthreddy #ktr

ఇదేం తొక్క‌లో వ్యూహం కేసీయార్‌..!? తోలు తీస్తామ‌న్నారు.. తోక ముడిచారు! అసెంబ్లీలో ఆది నుంచి అధికార పార్టీదే పైచేయి.. కొండంత రాగం తీసి తుర్రుమ‌న్న బీఆరెస్‌.. కేసీఆర్ రాక‌పోక పై తీవ్ర విమ‌ర్శ‌లు.. అస‌లు రాకున్నా అయిపోయేది…! కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న గులాబీ శ్రేణులు స‌మావేశాలను బ‌హిష్క‌రించిన హ‌రీశుపై విరుచుకుప‌డుతున్న వైనం.. ఎవ‌రి తోలు ఎవ‌రు తీస్తున్నారు…? స్టేట్‌ పాలిటిక్స్‌లో ఇదే ఇప్పుడు హాట్ డిస్క‌ష‌న్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కొండంత రాగం తీశారు.. తుర్రుమ‌న్నరు. లేస్తే మ‌నిషిని కాన‌న్నాడు. లేచిన‌ట్టే చేసి మ‌ళ్లీ ఫామ్‌హౌజ్‌ల‌నే ప‌న్న‌డు. కేసీఆర్ ఏం చేసినా ఏదేదో వ్యూహ‌మే అయి వుటుంద‌ని గులాబీలు గుడ్డిగా న‌మ్మారు ష‌రా మామూలుగా. ఎందుకంటే ఆయ‌నే అన్నాడు క‌దా..…