Tag: gruha laxmi scheme

బ్రేకింగ్‌.. బ్రేకింగ్‌… గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ… దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు హైదరాబాద్: ” గౌవర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు…