గ్రేటర్‌పై సీఎం మూడు ముక్కలాట! హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నిరవధికంగా వాయిదా? ఎన్నికలు ఏడాది వరకు లేనట్టే.. మూడు భాగాలకు గ్రేటర్ కార్పొరేషన్!! వ్యతిరేకిస్తున్న ఎంఐఎం.. హైదరాబాద్‌పై మజ్లిస్‌తో దోస్తీ…
మ్యాడం మధుసూదన్.. సీనియర్ పాత్రికేయులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి, ఫిబ్రవరిలో కార్పొరేషన్ గడువు ముగుస్తున్నా.. మరో ఏడాదికాలం వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలోకే వెళ్లే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…
