Tag: fb fake accont

Fb Fake ACCOUNT: చెప్పిన క‌ద‌రా సాలే పైస‌ల్ లేవ‌ని…I need urgent 12000 rs Can you send.

వాడి పేరు శివ‌. మొన్న నాకు ఫేస్‌బుక్కులో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండు. అనుమానం వ‌చ్చింది. వీడు నాకు ఫ్రెండ్‌గానే ఉన్నాడే.. అనుకుంటూ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసిన‌. వెంట‌నే హ‌లో.. అని మెస్సేజ్‌. అనుకున్న వీడెవ‌డో ఫేక్‌గాడే అని. రిప్లై ఇవ్వ‌లే. ఊకున్న‌డు.…

You missed