కేసీఆర్, కవిత, కేటీఆర్ చుట్టే కాదు.. జర్నలిస్టుల ముసుగులో కూడా ఉన్నాయ్ దయ్యాలు..!
(దండుగుల శ్రీనివాస్) సర్కార్‌లో ఓ కీలక పదవిలో ఉన్న సీనియర్ ఇంగ్లీష్ పాత్రికేయుడితో ఇంకో సీనియర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు. సార్.. ! మీడియాతో సంబంధమే లేని, అసలు జర్నలిస్టే కానీ వ్యక్తికి సీఎం పీఆర్వోగా నియమించారు కదా..! దీనిపై చర్చజరుగుతున్నదన్నాడు. దానికాయన…