రోడ్డు రోలర్ గుర్తు తొలగించేందుకు టీఆరెస్ యుద్ధం… పై చేయి సాధించిన గులాబీ నేతలు… ఇక బ్యాలెట్లో రోడ్ రోలర్ గుర్తు లేదు… ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీ శ్రేణులు..
కారు గుర్తుకు దరిదాపుల్లో సేమ్‌గా ఉండే మరో ఎన్నికల గుర్తు రోడ్డు రోలర్. ఈ గుర్తు వల్ల చాలా చోట్ల ఎన్నికల్లో టీఆరెస్ నష్టపోయింది. కొన్ని చోట్ల గెలుపోటముల పై కూడా ఈ గుర్తు ప్రభావం చూపే దాకా పోయింది. మిగిలిన…