DOLO 650 : ప్రైవేటు ఆస్పత్రులకు గిరాకీ లేదు.. డోలోతోనే ఇలా సరిపెట్టుకుంటున్నారు..
కరోనా మొదటి వేవ్ ఏమో గానీ.. రెండో వేవ్‌లో ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుతిన్నాయి.రక్తాన్ని తాగేశాయి. ప్రాణాలే పెట్టుబడిగా వంద రెట్లు ఎక్కువగా ఫీజులు రూపంలో గుంజాయి. ఆ రోజులు ప్రైవేటు ఆస్పత్రులకు బంగారు రోజులు.. మళ్లీ మళ్లీ అలాంటి రోజులు రావబ్బా…..…
