కమలం రథసారథి డా.లక్ష్మణ్..! తప్పితే ఈటల, బండి …!! గ్రూపు తగాదాలు లేకుండా లక్ష్మణ్‌కు చాన్స్…
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) ఎంతెంతదూరం ఇంకెంతదూరం అనుకుంటు వస్తున్న బీజేపీ అధ్యక్ష పదవి ఎట్టకేలకు మరో 24 గంటల్లో తేలిపోనుంది. అధ్యక్ష పదవిని సీనియర్ నాయకులకే కట్టబెట్టాలని అధిష్టానవర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపుల తగాదాలు లేకుండా, వివాదాలకు తావు…