తండ్రి విగ్రహావిష్కరణ… అన్నకు ఆహ్వానం పంపని తమ్ముడు..! డీఎస్ వర్దంతి రోజే విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు..! అన్న ధర్మపురి సంజయ్‌కు పిలుపు లేదు.. జిల్లాలో చర్చనీయాంశంగా మారిన అర్వింద్ మార్క్ రాజకీయం…
(దండుగుల శ్రీనివాస్) వర్దంతి సందర్బంగా డీఎస్ విగ్రహాన్ని ప్రతిష్టాపించేందుకు సంకల్పించాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అమిత్ షా దీనికి హాజరవుతున్నాడు. రెండు అధికారిక ప్రోగ్రామ్స్ మధ్యలో విగ్రహావిష్కరణ పెట్టుకున్నారు. అంతా బీజేపీ నేతలే చేస్తుండటంతో డీఎస్…