మునుగోడులోనే మకాం వేసిన నేతలకు దీపావళి శుభాకాంక్షలు.. పండుగకూ ఇంటికి వెళ్లని నేతలు… పండుగ నాడూ ప్రచారమే….ఈ దివాళీ మునుగోడు ప్రజలతో ఇలా….
మునుగోడు ఉప ఎన్నిక ఏమోగానీ టీఆరెస్ నేతలకు దీపావళి లేకుండా చేసింది. తమకు ఈ ఎన్నిక ఇన్చార్జిగా ప్రకటించడంతో అక్కడి నుంచి కాలు బయట పెట్టలేని స్థితిలో ఉన్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఇంకా ఎక్కువ సమయం లేదు. కేసీఆరే దీనిపై…