Tag: #deekshaDiwas #kcr #ouStudents #nizamabadBrs

అమ‌ర‌వీరులు క‌రివేపాకు.. అయ్య‌వారి భ‌జ‌నే ముఖ్యం మాకు! ఇందూరులో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల కూడా వేయ‌ని బీఆరెస్ నేత‌లు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడో చ‌ర్చ జ‌రుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌తో తెలంగాణ రాలేద‌ని. కేసీఆర్ తీసుకున్న యూట‌ర్న్ ముచ్చ‌ట‌.. ఓయూ విద్యార్థులు చేప‌ట్టిన కేసీఆర్ దిష్టిబొమ్మ శ‌వ‌యాత్ర‌.. ఇవ‌న్నీ ముచ్చ‌ట్లు ఇవాళ ఒక్క‌రోజు రాజ్య‌మేలుతున్నాయి. కార‌ణం… బీఆరెస్…