ధరణి విజయంలో రెవెన్యూ సిబ్బంది కృషి ఎనలేనిది- ట్రెసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి..
ధరణి ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి , ధరణి ఒక సంవత్సరం పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమానికి ట్రేసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి , కార్యవర్గ సభ్యులు , నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు…