సీఎం సీటులో కేసీఆర్ ఉన్నా ప్రశ్నించాల్సిందే..! కవులు ప్రశ్నించడం మానొద్దు..! ఎవరికీ తలొంచొద్దు..! ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…
హైదరాబాద్- వాస్తవం ప్రతినిధి: సీఎం సీటులో ఎవరు కూర్చున్నా ప్రశ్నించడం మానొద్దని కవులకు పిలుపునిచ్చారు కవిత. సీఎం సీటులో తన తండ్రి కేసీఆర్ ఉన్నా సరే కవులు ప్రశ్నిస్తూనే ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి…