రెండు రాష్ట్రాలు ‘కలవాల’ట.. అలా ఉద్యమం వస్తే తనే ముందుంటాడట…
“ఏమైందీ తెలంగాణ ఉద్యమకారుడికి?” ఆయన పేరు కరుణాకర్ దేశాయి కేతిరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వాడు. చైతన్యం సోయి ఉన్నవాడు. ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాడు. అధికార పార్టీయైన, మరేపార్టీయైనా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తించిన, వ్యవహరించినా, సోషల్ మీడియా వేదికగా కడిగిపాడేసేవాడు.…