Balkonda: సర్కారు దవఖానలకు రోల్ మోడల్ బాల్కొండ నియోజకవర్గం.. కరోనా నేర్పిన పాఠం.. ఆమాత్యుడు ఔదార్యం.. పేదలకు కార్పొరేట్ సేవలు అందుబాటులోకి…
కరోనా మొదటి, రెండవ వేవ్‌లో చాలా మంది మృత్యువాత పడ్డారు. పనులు లేక అర్థాకలితో సగం చచ్చిన జనాలను కరోనా మాటేసి కాటేసి చంపేసింది. రెండో వేవ్‌లోనైతే ఆక్సిజన్ కూడా దొరకలేదు. ఎప్పుడూ ఇంతటి దారుణ పరిస్తితి వస్తుందని ఊహించలేదెవ్వరు. అసలే…