కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహం ఇలా.. పార్టీ రంగులతో… ఇక బీజేపీ తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుందో..? ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి దండం పెడితే ఏమన్నా నామోషా..?
తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ ప్రజలందరి మనస్సులో మెదిలేది ఒకే విగ్రహం. ఒకే రూపు. ఇప్పుడు రూపం మారింది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్లది. వారికొక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకూ ఉన్నది ఉద్యమ సమయంలోనిది. టీఆరెస్ ఆలోచనలోంచి పుట్టింది.…
