ఆంధ్రా కలెక్షన్స్ అదుర్స్… తెలంగాణలో బెదుర్స్…
సినిమా థియేటర్లు తెరిచినా తెలంగాణలో పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దాదాపు పదకొండు రోజులుగా థియేటర్లలో సినిమాలాడుతున్నాయి. కానీ 30శాతం కూడా జనాలు వెళ్లి చూడడం లేదు. దీంతో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారు. ఎందుకు జనాలు రావడం…