మరో మంత్రివర్గ విస్తరణ లేదు..! కీలక శాఖలు సీఎం చేతుల్లోనే..!! హోం, విద్యా, మున్సిపల్ శాఖలపై పట్టు సాధించే దిశలో రేవంత్.. విద్యా శాఖపై తొలిసారిగా లోతుగా రివ్యూ.. అధికారులకు పలు కీలక సూచనలు..
(దండుగుల శ్రీనివాస్) మరో మంత్రివర్గ విస్తరణపై ఆశలు వదులుకున్నారు. అది ఉండే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మూడు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. అవి భర్తీ చేస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పట్లో అది జరగదు. మరి ఎప్పట్లోగా జరుగుతుంది…? ఆ ఒక్కటి…