కేసీఆర్ నీకు ఆరోగ్య ప్రాప్తిరస్తు! ఇది రేవంత్ ఆకాంక్షా? వ్యూహమా??
(దండుగుల శ్రీనివాస్) పెద్దాయన ఫామ్‌హౌజ్ వీడి బయటకు రాడు. పల్లెత్తు మాట అనడు. అన్నీ కొడుకు కేటీఆర్ డైరెక్షన్‌లోనే సాగుతున్నాయి. తిట్ల పురాణమైనా.. ఇంకేదైనా! మరి పదే పదే రేవంత్ నోట కేసీఆర్ గురించే ప్రస్తావన వస్తుంది. అదీ ఆయన ఆరోగ్యం…
