బీసీల కోసం ఒకే ఒక్కడు! రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ తండ్లాట!! ఒడ్డున కూర్చుని తమాషా చూస్తున్న బీఆరెస్, బీజేపీ… కాంగ్రెస్‌కు పెరుగుతున్న బీసీల మద్దతు.. ఆ రెండు పార్టీలు తమకు వ్యతిరేకమనే భావన లోకల్ బాడీ ఎన్నికలకు ముందు… కాంగ్రెస్‌కు కలిసి వస్తున్న బీసీ రిజర్వేషన్ల పోరాటం… న్యాయపోరాటంలోనే అంతే పట్టుదలతో సర్కార్ ముందుకు…!
(దండుగుల శ్రీనివాస్) బీసీల రిజర్వేషన్ల విషయంలో బీఆరెస్, బీజేపీలు చేస్తున్న, కవ్విస్తున్న విషయాలు, అంశాలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగానే ఉన్నాయి. పైకి ప్రేమ చూపిస్తూ లోలోపల, పరోక్షంగా కత్తులు దూస్తున్న విషయం అంతా గమనిస్తున్నారు. బీసీల వ్యతిరేక పార్టీలుగా ఆ…
