ఐదేండ్ల దాకా ఆగలేరా…!? కేటీఆర్‌వి అవే అహంకారపు మాటలు..! కొత్త ప్రభాకర్‌రెడ్డి చీప్ కామెంట్స్‌ను సమర్థించిన యువనేత…!
(దండుగుల శ్రీనివాస్) పదేండ్లు అనుభవించారు అధికారాన్ని. ఓ ఐదేండ్లూ ఆగలేరా..? ఆగేలా లేరు. అంతలా తెలంగాణ వారికి పేటెంట్ అని భావించి, భ్రమించి ఉన్నారు. అందులో బతుకుతున్నారు. అందుకే ఈ మాటలు. కొత్త ప్రభాకర్‌రెడ్డి వద్దకు వచ్చి ఎవడో అన్నాడట. ఈ…
