చేసిన మంచిని చెప్పడంలో వెనుకబడ్డాం..! బద్నాం చేస్తున్నా బదులివ్వడం లేదు..!! కలెక్టర్లకు సీఎం క్లాస్..
Dandugula Srinivas కలెక్టర్లకు క్లాస్ తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తను ఎంత మొత్తుకున్నా కలెక్టర్ల తీరులో మార్పు రావడం లేదు. ఏసీ గదులకు పరిమితమవుతున్నారని వేదికలనెక్కి తిట్టినా వారిలో ఇంచు మందం మార్పు రాలేదనే విషయాన్ని మరోసారి ఆయన పరోక్షంగా…