కొండంత రాగం తీసి….. అర్వింద్ డుమ్మా..? కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ ప్రకారం అర్వింద్‌కు అందిన ఇన్విటేషన్…. సీఎం పర్యటనకు దూరంగానే అర్వింద్…..
అంతా ఇదే ఆసక్తి. ఉత్కంఠ. కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇందూరుకు వస్తున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం తో పాటు అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీన్ని ఇందూరు బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. కేసీఆర్ సభకు ముందే…