ఏది నిజం…? ఏది ఫేక్..?? కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూలీలుగా పోలీసులు….. ఫేక్ వార్త వైరల్…. తిప్పికొట్టిన సర్కార్…
కొంత మంది బీజేపీ అభిమానులు. ఓ మీడియా… కలిసి ఓ వార్తను నిన్నటి నుంచి వైరల్ చేసి వదిలాయి. అదేమంటే… కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తెలంగాణ పోలీసులు కూలీలుగా మారారని. ఏదో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వీళ్లు పోలీసులా..? పాలేరులా..?…
