మాకెందుకిస్తారులే నోటీసులు..!
(దండుగుల శ్రీనివాస్) ఓ టీవీ చానెల్ అధినేత గొంతుచించుకుంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం కాదా..? ఎవర్నీ వదల్లేదు. మీడియా అధిపతులను అని ఓ మాటన్నాడు. తను మాత్రం ఆ లిస్టులో లేడు. పాపం.. తనకెందుకు నోటీసులివ్వలేదనుకున్నాడో. మొన్న రఘునందన్‌రావు. దుబ్బాక…