తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, ఖజానాను .. తాకట్టు పెట్టి.. కాళేశ్వరం చెరబట్టి..! కూడబలుక్కున్నారు.. వేల కోట్లు దోచారు!! దేశంలోనే పెద్ద స్కాంగా కాళేశ్వరం ప్రాజెక్టు…ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు..! హరీశ్‌రావు మాస్టర్ మైండ్‌పై అధినేత సైలెంట్..నిజం చెప్పిన బిడ్డను బయటకు పంపేందుకు యత్నాలు..! తెలంగాణ జనాన్ని నమ్మించి నట్టేట ముంచి.. అప్పుల పాలు చేసి.. ఖజానా ఖాళీ చేసి… చరిత్రలో నిలిచిపోయిన బీఆరెస్
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణకు జాతిపిత అని నమ్మించే ప్రయత్నం చేశాడు. దాదాపుగా జనం నమ్మారు. రెండు సార్లు.. అంటే పదేండ్లు అధికారం ఇచ్చారు. పుట్టి పెరిగిన బుద్ది మేనమామలకెరకన్నట్టు… అధికారం ఇచ్చిన తరువాతగానీ తెలియలే అసలు రూపం. కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని…