Tag: #cabinetexpand

అర‌చేతిలో బెల్లం పెట్టారు..! మోచేతితో నాక‌మంటారు..!! మ‌రో విస్త‌ర‌ణ ఉత్త‌దే.. మూడు బెర్త్‌ల భ‌ర్తీలో తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసిన అధిష్టానం.. మ‌రో మూడు ఇప్ప‌ట్లో చేయ‌రు.. ఆశావ‌హుల‌ను ఆశ‌ల ప‌ల్లకిలో ఊరేగించే వ్యూహం.. రాహుల్ కోటాలో వివేక్‌కు మంత్రి ప‌ద‌వి… సీఎం చివ‌రి వ‌ర‌కు అడ్డుకునే య‌త్నం.. క‌వ్వ‌న‌ప‌ల్లి ప్లేస్‌లో అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కు ఇచ్చి సీఎంకు షాక్ ఇచ్చిన అధిష్టానం.. ఇక మంత్ర ప‌ద‌వి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆగి ఆగి.. ఆపి ఆపి.. మూడు మంత్రి ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేసి.. ఇందులోనూ తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసింది. అధిష్టానం. గ‌డ్డం వివేక్‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చివ‌రి వ‌ర‌కు అడ్డుకున్నాడు. కానీ రాహుల్…

ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం… మ‌ళ్లీ విస్త‌ర‌ణ ఆగింది..! ఇంకో బీసీకి ఇవ్వాల‌న్న పీసీసీ చీఫ్‌..! ఆది శ్రీ‌నివాస్‌, బీర్ల అయిల‌య్య పేర్లు తెర‌మీద‌కు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) 29Vastavam.in01 ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం… అన్న‌ట్టుగానే సా..గుతోంది మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఇక అయిపోయింది .. రేపో మాపో అనుకున్నామా..? లేదు. అంత తొంద‌ర‌గా జ‌రిగేట‌ట్టు లేదు. మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. ఎందుకు..? ఎందుకంటే.. ఎందుకంటే.. ఖండిస్తున్న‌మంటే.. ఖండిస్తున్నం…