Tag: #brsfakenews #brssocialmedia #hareeshrao #cmrevanthreddy #ktr #kcr #jubileehillabypoll

పోలింగుకు ముందే ఓట‌మిని ఒప్పుకున్న బీఆరెస్‌! దొంగ‌వోట్లు వేసేందుకు ఓట‌ర్ ఐడీల‌ను సిద్దం చేసుకుందంటూ కాంగ్రెస్ పై దుష్ప్ర‌చారం! హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశాడంటూ ఫేక్ వార్త ..! ఓట‌మి త‌ప్ప‌ద‌ని డిసైడ్ అయిన బీఆరెస్‌.. ఎన్నిక వాయిదా వేయాల‌నా..? ఈ స్టంట్‌..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై మొద‌టి నుంచి బీఆరెస్ పిల్లి మొగ్గ‌లు వేస్తూ వ‌స్తోంది. గెలుపు ధీమాను పైకి వ్య‌క్తం చేస్తూనే మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. ఎన్ని చేయాలో అన్ని చేసింది. త‌ప్పుడు క‌థ‌నాలు వండి…