Tag: #brs #kcr #ktr #kalvakuntlaKavitha #telanganaBhavan

ఇది అక్క ప‌లుకు… ఆ కుటుంబ పార్టీ ప‌రువు! బీఆరెస్ భ‌క్ష‌క పార్టీ… ర‌క్ష‌క పార్టీ కాదు! తెలంగాణ‌ను దోచుకుని.. అప్పుల‌కుప్ప చేసి..!! జ‌నం న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసిన‌ కేసీఆర్ అండ్ టీమ్‌! క‌విత ఖుల్లం ఖుల్లాగా బాగోతం బ‌ట‌య‌పెట్టిన త‌రువాత జ‌నానికి పిచ్చ క్లారిటీ! కొంత‌మందిలో ఉన్న అపోహ‌లు, భ్ర‌మ‌లు ఇక ప‌టాపంచ‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నో అపోహ‌లు, అనుమానాల‌కు చెక్ పెట్టింది క‌విత‌. మ‌రెన్నో భ్ర‌మ‌ల‌కు, అప‌న‌మ్మ‌కాల‌కు క్లారిటీ ఇచ్చేసిందామె. అవును.. ఎవ‌రో చెబితే న‌మ్మ‌క‌పోయేదేమో ఇంకొన్ని రోజుల పాటు. కానీ ఆ ఇంటి ఆడ‌ప‌డుచే బాహాటంగా బ‌య‌ట‌కు వ‌చ్చి చెప్పింది. ఉన్న‌దున్నట్టుగా, నిక్క‌చ్చిగా,…