నా ఇదర్ కా.. నా ఉదర్ కా…. ఎటూ కాకుండా పోయిన బూర నర్సయ్య పొలిటికల్ ఎత్తుగడ… బీజేపీలో అడిగిన సీటు లేదట.. ఇచ్చింది తీసుకోవాలట….
రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయి. బూర నర్సయ్యగౌడ్ ఇప్పుడు చేసిందదే. ఆత్మగౌరవం, అవమానం, బానిస బతుకు అని ఏవేవో మాట్లాడి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. బాగానే ఉంది. కానీ అక్కడ బీజేపీలో ఈయన అడిగిన డిమాండ్లు పట్టించుకున్నవాడు…