అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం…దీనికి వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజలు ఉద్యమించాలి.. ఇందూరు వేదికగా ఉద్యమానికి బీఎఎల్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపు..
ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోడీ నేత్రత్వం లోని బిజెపి ప్రభుత్వం “103 వ రాజ్యాంగ సవరణ చట్టం -2019″తీసుకువచ్చిందని అది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్ధమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి…