Tag: #bjp #nizamabadBjp #yendalaLaxminarayana #mpArvind #ds

దుర‌దృష్టం వెంట‌రాగా..! అదృష్ణం ముఖం చాటేయ‌గా!! అర్వింద్‌కు ఆశ‌ల‌పై నీళ్లు.. క‌డ‌దాకా పోరాడి ఓడిన మ‌న మేయ‌ర్ .. మ‌న ఇందూరు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏమాట‌కామాటే. అర్వింద్ త‌ను అనుకున్న ల‌క్ష్యానికి రెండు సార్లు చేరువ‌య్యాడు. కానీ ఆ ల‌క్ష్యాన్ని ముద్దాడ‌లేక‌పోయాడు. దుర‌దృష్టం వెంటే ఉంది.అత‌నిలో మిడిసిప‌డే అహంకారం లాగే. అదృష్టం ముఖం చాటేసింది..అత‌ని వ్య‌వ‌హార శైలితో అంద‌రూ అత‌నికి దూర‌మైన‌ట్టే. అందుకే ఒంట‌రిగా…

భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్న‌ క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు! అర్వింద్ ఒంటెత్తుపోక‌డ‌ల‌తో బీజేపీ క‌కావిక‌లం! డ‌బ్బులున్న‌వారికి, అర్వింద్‌కు అనుకూలురుకు మాత్ర‌మే టికెట్లు.. మ‌ర్యాద ద‌క్క‌లేదు.. గౌవ‌ర‌మూ లేదు.. అంతా క‌మ‌ర్శియ‌ల్‌.. ఇందూరు బీజేపీలో ఇదో న‌యాట్రెండ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇందూరు బీజేపీని ప‌ట్టుకుని ఇంకా వేలాడుతున్న క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు ఇప్పుడు భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్నారు. భాయ్‌సాబ్ అంటే ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌. తెలంగాణవాదం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో నిజామాబాద్ ఉప ఎన్నిక‌లో డీఎస్‌ను…