మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే……. బడుగు, బలహీన వర్గాల సమస్యలు, ఇతర అవమానాలు అన్నీ మరిచిపోయేవారు… కానీ ఏం చేద్దాం.. బీజేపీలోనైనా మీ ఆత్మగౌరవం నిలబడాలని….
కూరిమిగల దినములలో నేరములెన్నడు కలగనేరవు…. మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమితి….. బూర నర్సయ్య గౌడే కాదు.. చాలా మంది పరిస్తితి ఇదే. ఒక్కసారైనా వీళ్లకు పదవులొచ్చాయి. రెండోసారీ అవకాశం వచ్చింది. మరి ఒక్కసారి కూడా ఎలాంటి…