నిరాధార ఆరోపణలపై మంత్రి ఉగ్రరూపం… గిరిగీసి బరిలోకి దిగిన వేముల… నీతిమాలిన ఆరోపణలతో నన్నెవడూ ఆపలేడు.. బీజేపీ నేత మల్లిఖార్జున్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రశాంత్‌రెడ్డి… కంకర మిషన్ , కాంట్రాక్ట్ కమీషన్ల ఆరోపణలపై తనదైన శైలిలో ఎన్‌కౌంటర్…. సవాల్.. క్రషర్ నీకే ఇస్తా.. కాంట్రాక్టులు నీకే ఇస్తా…. రా తీసుకో…. వారంలోగా సవాల్‌కు సమాధానం ఇవ్వు.. లేకపోతే ముక్కు నేలకు రాయి…. నాకు మంచి పేరుస్తుందనే మీ బాధ… అభివృద్దిలో నన్నాపే దమ్ము ఎవ్వడికీ లేదు.. తిండి తినేందుకే టైం లేదు… కారులోనే నా తిండి… నాలుగు గంటల నిద్ర కూడా ఉండదు… నా కమిట్‌మెంట్ ప్రజలకు తెలుసు… ఆవేదన, ఆగ్రహావేశాలతో బీజేపీ నేత పై మంత్రి విశ్వరూపం…
నిరాధార ఆరోపణలపై మంత్రి ఉగ్రరూపం… గిరిగీసి బరిలోకి దిగిన వేముల… నీతిమాలిన ఆరోపణలతో నన్నెవడూ ఆపలేడు.. బీజేపీ నేత మల్లిఖార్జున్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రశాంత్‌రెడ్డి… కంకర మిషన్ , కాంట్రాక్ట్ కమీషన్ల ఆరోపణలపై తనదైన శైలిలో ఎన్‌కౌంటర్…. సవాల్.. క్రషన్…
