ఏకాకి బతుకమ్మకు ఎంగిలిపూల ఆహ్వానం! తండ్రి పట్టించుకోకున్నా…. తండ్రి ఊరు తోడుగా నిలిచింది!
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: ఆమెను ఒంటరి చేశారంతా. తండ్రీ, అన్నా, బంధుగణం పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ప్రశ్నిస్తే పలకరింపులు బంద్. నిలదీస్తే సస్పెన్షన్ వేటు… తప్పులు జరిగాయి.. లోపాలు సరిదిద్దుకుందామంటే.. పార్టీ నుంచి గెటవుట్ అన్నారు. తనపై కుట్రలు జరుగుతున్నయన్న…