కేసీఆర్ రూ. 5 లక్షల హౌసింగ్ స్కీమ్.. అంతటా ఫెయిల్.. బాన్సువాడలో సక్సెస్…. ఎలా!? పోచారం సక్సెస్ మంత్ర అంతటా సాధ్యమవుతుందా? రేవంత్ సర్కార్ దృష్టి సారించాల్సిన టాపికే
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ పాలనలో అట్టర్ ఫ్లాప్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకమే. రెండో టర్మ్ గెలిచిన తరువాత డుబల్ బెడ్ రూం ఇండ్ల బద్నాం నుంచి తప్పించుకునేందుకు స్కీమ్ రూపం మార్చాడు కేసీఆర్. డబుల్…