ఇందూరును ఎండబెట్టి.. అవసరానికి అజారుద్దీన్!
(దండుగుల శ్రీనివాస్) మంత్రివర్గ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. మైనార్టీ కోటాలో అజహారుద్దీన్ ఓకే అయిపోయాడు. ముహూర్తం కూడా ఖరారైంది. హోం శాఖ ఇస్తారని ప్రచారమూ జరుగుతోంది. మూడు బెర్తులకు ఒక బెర్తు భర్తీ చేసి మిగిలిన రెండు మళ్లీ ఖాళీ.…
