ఇది నమస్తే తెలంగాణ కాదు.. దిశలా ఉంది. కేసీఆర్ పై రాసిన వార్తపై టీఆరెస్ అభిమానుల్లో మహోగ్రం… బ్యానర్ వార్త బూమరాంగ్..తప్పెవరిది..?
నమస్తే తెలంగాణ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ రోజు బ్యానర్ వార్త చాలా మంది టీఆరెస్ , కేసీఆర్ అభిమానులకే రుచించలేదు. వాళ్లే జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఇక్కడికి వస్తున్నాడని, ఇక్కడే మకాం వేస్తాడని, బీజేపీ వాళ్ల అక్రమాలు పెరిగిపోయాయని, భారీ మెజారిటీ సాధించే…