ఫైలట్ ప్రాజెక్టులన్నీ హుజురాబాద్‌కే.. రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేనా?
కొత్త పథకాల అమలు.. పాత పథకాల పరుగులు.. గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న, తీసుకోబోయే నిర్ణయాలేవైనా అవి హుజురాబాద్ కేంద్రంగా చక్కర్లు కొట్టేటివే. దళితబంధు పథకాన్ని ఇక్కడే ఫైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ అమలు చేయబోతున్నాడు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికను…